Aakash Chopra, in a video uploaded on his Facebook account, quipped that MS Dhoni-led Chennai Super Kings may get off to a poor start in IPL 2021 in Mumbai due to a mismatch between their team combination and the pitch conditions at Wankhede.
#MSDhoni
#CSK
#AakashChopra
#ChennaiSuperKings
#IPL2021
#SureshRaina
#RavindraJadeja
#AmbatiRayudu
#MumbaiIndians
#FafDuPlesis
#RoyalChallengersBangalore
#Cricket

ఐపీఎల్ తాజా సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కు కొన్ని ఇబ్బందులు ఉన్నాయని టీమిండియా మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా అన్నారు. సీఎస్‌కేకు టాప్-7లో నలుగురికి సరైన సన్నద్ధత లేదన్నారు. కీలకమైన సురేశ్ రైనా విఫలమైతే.. చెన్నై విజయావకాశాలు మరింత దెబ్బతింటాయని వెల్లడించారు.